News 24-Today's Chanakya Exit Polls predict that BJP will face struggle in Southern States like Kerala, Tamil Nadu and Andhra Pradesh. Congress will gain in Kerala and Tamil Nadu. BJP will get mejority seats in Karnataka. Gujarat, Haryana, Chhattisgarh and New Delhi. BJP will get more seats than 2014 News 24-Today's Chanakya Exit Polls predict.
#exit polls2019
#exitpoll
#telugudesamparty
#chandrababunaidu
#News24-Today'sChanakya
#jagan
#ycp
దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడేస్ చాణక్య తన అంచనాలను వెల్లడించింది. గుజరాత్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, న్యూఢిల్లీలో బీజేపీ అన్ని సీట్లను స్వీప్ చేయబోతోందని పేర్కొంది. దక్షిణాదిలో కర్ణాటక మినహా మిగిలిన రాష్ట్రాలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నాయని వెల్లడించింది.